తాజా కథలు @ CCK

చిక్కియున్న వేళ సింహంబునైనను ( వేమన శతకం )

2015-06-15 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు బలిమి లేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ !భావం :- అడవికి సింహం రాజు .అంతటి సింహం ఏదైనా అనారోగ్య కారణం చేత చిక్కిపోయి ఉంటే ,వీధిన పోయే బక్కకుక్క కూడా ఆ సింహాన్ని బాధ పెడుతుంది. అందుకే తగిన బలం లేని చోట పౌరుషం ప్రదర్శించరాదని పెద్దలు చెబుతారు .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం