తాజా కథలు @ CCK

నెబ్యులా

0000-00-00 00:00:00 ఖగోళ జ్ఞానం


నెబ్యులాకొన్ని కోట్ల నక్షత్రాలు, నక్షత్ర కుటుంబాల సముదాయమే నెబ్యులా. ఈ విశ్వం కోటానుకోట్ల నెబ్యులాల సమూహం. మన సౌరకుటుంబం ఉన్న నెబ్యులా పేరు పాలపుంత (మిల్కీవే). పాలపుంతలో సూర్యునిలాంటి నక్షత్రాలు సుమారుగా పదివేల కోట్లు ఉన్నాయని అంచనా.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం