తాజా కథలు @ CCK

పద్యం : ప్రాణి లోకంబు సంసారపతితమగుట

2015-05-01 09:03:11 తెలుగు పద్యాలు


పద్యం : ప్రాణి లోకంబు సంసారపతితమగుట వసుధపై గిట్టి పుట్టనివాడు గలడె వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కుభావం : చావుపుట్టుకలనేవి ఎప్పుడూ ఉన్న ఈ సంసారంలో చచ్చిన వాళ్ళంతా మళ్ళీ పుడుతూనే ఉన్నారు . అలా పుట్టిన వాళ్ళంతా మళ్ళీ నశించిపోతూనే ఉన్నారు . కానీ ఎవని పుట్టుకవల్ల వంశం కీర్తి మొదలైనవాటితో పేరుకెక్కుతుందో వాడే జన్మించినవాడు . వాని జన్మే ధన్యం .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం