తాజా కథలు @ CCK

పద్యం : ప్రభువులు పండితులగు వారి వలన గర్వ

2015-05-21 01:05:01 తెలుగు పద్యాలు


పద్యం : ప్రభువులు పండితులగు వారి వలన గర్వ కలన మానుడు వారు మీ కలిమి తృణము లీల బోలిపoలేమి మృణాల గుణము భూరి మధ వారణములకు వారణంబెభావం : ప్రభువులారా ! పండితుల దగ్గర మీ గర్వాన్ని , దర్పాన్ని ప్రదర్శించకండి . వారు మీ సంపదను గడ్డిపోచతో సమానంగా కూడా సరిపోల్చరు . మదము కల ఏనుగులను తామరతూటితో బంధించడం సాధ్యం కాదు కదా !
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం