తాజా కథలు @ CCK

కుందేలు - సింహం

2015-05-08 07:05:01 చిన్నారుల కథలు
అడవిలోని ఒక కుందేలు చెట్టు కింద పడుకుని నిద్రపోవడాన్ని అటుగా వస్తున్న సింహం చూసింది. అసలే ఆకలితో ఉన్న సింహం కుందేల్ని తిని సరిపెట్టుకోవాలనుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ జింక రావడాన్ని గమనించింది. కుందేలును తింటే కడుపు నిండదు... ఈ జింకను తింటే పండగే పండగ. ఈ లోపలే సింహం రాకను గమనించిన జింక అక్కడి నుండి పారిపోయింది. జింక పోతేపోయింది, కుందేలునైనా తిందామని సింహం వెన్నక్కి తిరిగి చూసేసరికి కుందేలు కూడా పారిపోయింది

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం