తాజా కథలు @ CCK

వేమన పద్యం

2015-05-17 23:05:01 చిన్నారుల కథలు
పద్యం :
రామనామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యే
కులము ఘనము కాదు , గుణమే ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ .
                                                             ( వేమన )

భావం :

పాపాత్ముడు , బోయ అయిన వాల్మీకి రామనామ జపం చేసి , గతంలో భ్రాహ్మణుడు అయ్యాడు . బ్రాహ్మనుడయ్యేందుకు కులం కాదు ముఖ్యం , గుణం అంటాడు వేమన .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం