తాజా కథలు @ CCK

వారాల పాట

2015-05-09 21:05:01 చిన్నారి గీతాలు
http://www.youtube.com/watch?v=vOJp_MgI3mQ

అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం
షోకు చేయ మొదలు పెట్టె సోమవారం
మల్లె పూలు తలలో పెట్టె మంగళవారం
బుగ్గ మీద చుక్క పెట్టె బుధవారం
ఘల్లు ఘల్లు గజ్జె కట్టె గురువారం
చుక్కల చుక్కల గౌను వేసె శుక్రవారం
చెంగు చెంగున బడికి వెళ్లే శనివారం
మెచ్చి ఇచ్చె పంతులు గారు అక్షర హారం .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం