తాజా కథలు @ CCK

బేరం

2015-05-22 09:05:01 చిన్నారుల కథలు
వేల్‌‌స సముద్రతీరంలో మిల్‌ఫోర్‌‌డ హావన్‌ అనే చిన్న పట్టణం ఉండేది. అక్కడి ప్రజలు చాలా ప్రశాంత జీవనం గడిపేవారు. అలాంటి ప్రజలకు హఠాత్తుగా కొన్ని విచిత్ర అనుభవాలు కలగడంతో ఆందోళనకు లోన…్యూరు. పట్టణంలోని దుకాణాలనుంచి వ్యాపారుల కళ్ళెదుటే సరుకులు మా…ుం కాసాగాయి. వాటి స్థానంలో బంగారు నాణాలు కనిపించేవి.

ఒక రోజు, గ్రిఫిత్‌ అనే ఒక దుకాణందారు, ఆఖరి ఖాతాదారు కూడా వెళ్ళడంతో ఆనాటి వ్యాపారం ముగించి, నుదుటి చెమట తుడుచుకుంటూ గోడవారగా కూర్చోబో…ూడు. అప్పుడు ఆ…ున పక్కనేవున్న పెద్ద గుమ్మడి కా…ు మా…ుం కావడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. మరుక్షణమే అక్కడ కొన్ని బంగారు నాణాలు చూసి మరింత ఆశ్చర్య పో…ూడు. గ్రిఫిత్‌ వాటిని తీసి చాశాడు; నాణాలు తళతళా మెరుస్తున్నాయి. వాటి పక్కనే ఒక చిన్న బంగారు దండం కూడా కనిపించింది. చుట్టు పక్కల కల…ు చుశాడు.

రద్దీగా ఉన్న ఈ దుకాణం వీధిలో దానిని ఎవరు పోగొట్టుకున్నారో కనుగొనలేక పో…ూడు. దానిని తీసి, నాణాలతో పాటు తన జేబులో భద్రపరిచాడు.

మరుక్షణమే అతని కళ్ళకు వింత వింత దృశ్యాలు కనిపించసాగాయి. ప్రకాశవంతమైన రంగు రంగుల దుస్తులు ధరించిన బుడతజీవులు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ఒక్క నిమిషం క్రితం వాళ్ళక్కడలేరు. అంతలో ఇంత మంది ఎక్కడినుంచి వచ్చారు అని అతడు ఆశ్చర్యపో…ూడు. వాళ్ళందరూ సరుకులను కొనుక్కుంటూన్నట్టు కనిపించింది. అతడు తన కళ్ళను తనే నమ్మలేక పో…ూడు. కలగనడం లేదు కదా అని గ్రిఫిత్‌ ఒకసారి, తన చేతిని గిల్లి చూశాడు. కళ్ళు తుడుచుకుని మళ్ళీ పరిశీలనగా చూశాడు.

ఆ బుల్లి ప్రాణులను తను మాత్రమే చూస్తున్నట్టు అతడు కొంతసేపటికి గ్రహించాడు. ‘‘నాకు దొరికిన ఈ బంగారు దండం కారణంగానే ఈ …ుక్షణులను చూడగలుగుతున్నాను!'' అని అతడు ఊహించాడు. ఆ …ుక్షణులు అక్కడి దుకాణాలలోని తమకు కావలసిన సరుకులను, ఫలాలనూ, కా…ుగూరలనూ తీసుకోవడం; వాటి స్థానంలో బంగారు నాణాలను జారవదలడం గ్రిఫిత్‌ చూశాడు.

ఇప్పుడు అర్థమయింది అతనికి అసలు సంగతి. ‘‘పట్టణంలో జరుగుతూన్న మా…ూజాలాలన్నిటికీ కారణం మీరన్న మాట! మీ మూలంగానే వస్తువులు మా…ుమై పోతున్నాయి. నాణాలు ప్రత్యక్షమవుతున్నాయి!'' అనుకున్నాడు. అతడు సమర్థుడైన వ్యాపారి గనక …ుక్షణులు ఎలాంటి వస్తువులను మా…ుం చేస్తునాెూ్న, వాటికి ఇష్టమైన వస్తువులేమిటో తృటిలో పటే్టశాడు.

మరునాడు అలాంటి వస్తువులనే సేకరించి, దుకాణం దగ్గర కూర్చున్నాడు. దుకాణంవీధి వ్యాపారంతో రద్దీగా ఉన్నప్పుడు, …ుక్షణులు వచ్చాయి. అవి తిన్నగా గ్రిఫిత్‌ దుకాణానికి వచ్చి తమకు కావలసిన అక్కడి వస్తువులన్నిటినీ తీసుకున్నాయి. అవి దుకాణం వదిలి వెళ్ళేప్పుడు గ్రిఫిత్‌ పక్కన చాలా బంగారు నాణాలు పడ్డాయి. అలా తరచూ …ుక్షణులు అతని దుకాణానికి రావడంతో, కొన్నాళ్ళకు అతడు గొప్పధనికుడ…్యూడు.

ఒకనాడు వర్తకుడు సముద్రతీరంలో నడిచి వెళుతూండగా, దూరంలో అతనికొక దీవి కనిపించింది. …ుక్షణులు వాటికేసి ఎగిరి వెళ్ళడం అతడు గమనించాడు. ‘‘ఆహా, …ుక్షణుల నివాసస్థలం ఆ దీవి అన్నమాట! ఈ దండం పుణ్యమా అని వాటిని స్పష్టంగా చూడ కలుగుతున్నాను,'' అనుకున్నాడు సంతోషంగా.

ఆ క్షణం నుంచే అతని మనసులో రకరకాల ఆలోచనలు రాసాగాయి. ఇల్లు చేరేలోగా, …ుక్షణులతో వ్యాపారాభివృద్ధి చేసుకుని, అతి త్వరలో మరింత ధనికుడు కావాలని ఒక పథకం ఆలోచించాడు.

‘‘సరుకులతో తిన్నగా …ుక్షణుల దీవికి వెళతాను. అక్కడ నా సరుకులు కొనడానికి మరింత మంది వస్తారు. మరిన్ని సరుకులు అమ్మి, మరింత పెద్ద ధనికుడైపోయి, సాటిలేని వర్తకుడని పించుకుంటాను,'' అనుకున్నాడు. మరునాడే, …ుక్షణులు కొనే సరుకులతో ఒక పడవలో దీవికేసి బ…ులుదేరాడు. అక్కడికి చేరగానే, తన సరుకులను దీవిలోకి చేర్చాడు.

వర్తకుణ్ణి చూడగానే, ఒక మానవుడు తమ దీవిలో అడుగు పెట్టడం చూసి …ుక్షణులు దిగ్భ్రాంతి చెందాయి. క్షణాలలో ఆ ప్రాణులన్నీ కొత్త ఆగంతకుణ్ణి చూడడానికి తీరంలో గుమికూడాయి. వాటిని చూసి వర్తకుడు ఎంతో ఆనందించాడు.

‘‘మిత్రులారా, రండి! మీ కోసం ఏం తెచ్చానో చూడండి! రోజూ మిల్ఫోర్‌‌డ హావన్‌కు వెళ్ళి సరుకులు కొనవలసిన అవసరంలేదు. మీకు కావలసిన వాటిని మీ దగ్గరికే తెచ్చాను. రండి, చూడండి,'' అని వాటిని పిలిచాడు. సరిగ్గా ఆ సమ…ూనికి అక్కడికి వచ్చిన …ుక్షణుల నా…ుకుడు, గ్రిఫిత్‌ ఆహ్వానాన్ని విన్నాడు. ఒక్కక్షణం ఆలోచించి …ుక్షణులతో, ‘‘మీరేం భ…ుపడకండి. ఈ మనిషిలో ఆశ పెరిగిపోయింది. అతని అత్యాశే అతన్ని హరిస్తుంది. అతనికి పతనం తప్పదు. అయితే, అతని మనసులో ఉన్న ఆలోచనలు మనం గ్రహించినట్టు అతనికి తెలి…ుకూడదు. మీకు కావలసినవాటిని అతనివద్ద కొనుక్కోండి. ప్రతిరోజూ రమ్మని అతనికి చెప్పండి. ఏం చెెూ్యలో తరవాత చెబుతాను,'' అన్నాడు. …

ుక్షణులు గ్రిఫిత్‌ వద్దకు వెళ్ళి, కావలసిన వాటిని కొనుక్కున్నాయి. ‘‘రేపు ఇదే సమ…ూనికి, ఇక్కడికే రా,'' అన్నది ఒక …ుక్షణి తన పథకం విజ…ువంతమైందన్న సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న గ్రిఫిత్‌తో. అతడు వెళ్ళిపో…ూక, నా…ుకుడు …ుక్షణులతో, ‘‘అతడు ఇక్కడికి వచ్చేప్పుడు, మానవుల కంట బడని, మన దీవినీ, మన రూపాలనూ ఎలా చూడకలుగుతున్నాడో తెలుసుకోవాలి. అతడికిలాగే ఇతరులకు కూడా మన రహస్యం తెలిసిపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేము,'' అన్నాడు.

మరునాడు గ్రిఫిత్‌ రాగానే, అతనికి …ుక్షణులు ఘన స్వాగతం పలికాయి. ‘‘ఇవాళ నువ్వు తెచ్చిన కూరగా…ులు చాలా తాజాగా ఉన్నాయి,'' అన్నది ఒక అందమైన …ుక్షణి. ‘‘అలాగా!'' అన్నాడు గ్రిఫిత్‌ ఆనందంతో.

‘‘అవునూ, మేము మనుషులకు కనిపించం అనుకునే దాన్ని. నువ్వెలా మమ్మల్ని చూడగలుగుతున్నావు?'' అని అడిగింది నవ్వుతూ. ‘‘ఒక రోజు నా దుకాణానికి వచ్చిన మీ వారెవరో, ఒక బంగారు దండాన్ని అక్కడ వదిలి వచ్చారు. దానిని నా చేతిలోకి తీసుకోగానే మీరందరూ కనిపించసాగారు,'' అన్నాడు గ్రిఫిత్‌.

‘‘ఆ దండాన్ని కాస్త చూపుతావా?'' అని అడిగింది …ుక్షణి. గ్రిఫిత్‌ జేబులో నుంచి ఆ మంత్రదండాన్ని తీశాడు. దానిని ఆ …ుక్షణి తని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూస్తూ, ‘‘అరరే, ఇది డైసీది. కొన్నాళ్ళ క్రితం ఎక్కడో పోగొట్టుకుని, డైసీ దీనికోసం తెగ వెతికింది. కని పించలేదు,'' అనుకుంటూ, తిప్పి ఇచ్చేసింది.

ఆ తరవాత …ుక్షణి దానిని గురించి మిత్రులకు చెప్పింది. …ుక్షణులు దానిని గ్రిఫిత్‌ నుంచి తిరిగి తీసుకోవడానికి పథకం ఆలోచించాయి.

మరునాడు వర్తకుడు దీవికి వచ్చి సరుకులు అమ్మాక, నిన్న చూసిన అందమైన …ుక్షణి అతని దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి, తన వెంట వస్తే దీవిని చూపుతానని చెప్పింది. వర్తకుడు సరేనని బ…ులుదేరాడు. దీవిలో ఎక్కడ చూసినా, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు. ఇళ్ళు కూడా నవరత్నాలతో నిర్మించబడి ఉన్నాయి. వాటిని చూడగానే గ్రిఫిత్‌ కళ్ళు చెదిరాయి. వాటన్నిటినీ తనకే సొంతం చేసుకోవాలనుకున్నాడు.

అతడి మనసులోని కోరికను కనిపెట్టిన …ుక్షణి, ‘‘కావాలంటే, నీకు కావలసినంత తీసుకెళ్ళవచ్చు,'' అని కొంత సేపు ఆగి, ‘‘అయితే, నువ్వు దానికి బదులుగా మాకేదైనా ఇవ్వాలి,'' అన్నది.

‘‘ఏం కావాలి?'' అని అడిగాడు గ్రిఫిత్‌ ఆత్రంగా.

‘‘అదేం అంత గొప్పదేం కాదు,'' అని కొంతసేపు ఆగి, ‘‘నిన్న నాకు చూపావే ఒక బంగారు దండం, దాన్నిస్తే చాలు,'' అన్నది …ుక్షణి ఏమాత్రం ఆసక్తి లేనట్టు నటిస్తూ.

గ్రిఫిత్‌ వెంటనే అంగీకరించాడు. రకరకాల మణులు, మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు గుట్టలు గుట్టలుగా ఉన్న చోటికి …ుక్షణి అతన్ని వెంటబెట్టుకు వెళ్ళింది. గ్రిఫిత్‌ తనకు కావలసినన్నింటిని తీసి తన పడవలోకి చేర్చాడు. ఆ తరవాత, బంగారు దండాన్ని ఆ …ుక్షణి చేతికిచ్చి, తిరుగు ప్ర…ూణమ…్యూడు.

అతడు పడవలోకి చేరి కొంత దూరం వెళ్ళే సరికి, పడవలోని మణులు కొద్దికొద్దిగా తగ్గడం గమనించాడు. సంగతేమిటని …ుక్షణిని అడగడానికి వెనక్కు తిరిగి చూశాడు. ఒక్క …ుక్షణీ కనిపించలేదు. ఆగ్రహావేశంతో ఊగిపోతూ అరిచాడు. కానీ, అంతలో అక్కడ …ుక్షణుల దీవికూడా కనిపించలేదు. బంగారు దండం లేకుండా తాను …ుక్షణులను చూడలేనన్న సంగతిని అతడు అప్పుడు గ్రహించాడు.

ఒఠ్ఠి చేతులతో, చెప్పరాని బాధతో ఇల్లు చేరిన గ్రిఫిత్‌కు ఆతరవాత ఎన్నడూ …ుక్షణులు కనిపించలేదు!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం