తాజా కథలు @ CCK

మంచి అలవాట్లు - పట్టిక 4

2015-04-05 03:05:02 మంచి అలవాట్లు


*  నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి .

*  నీళ్ళు వృధా చేయవద్దు .

*  నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది .

*  పరనింద పనికిరాదు .

*  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం .

*  పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి .

*  పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం .

*  పెద్దల మాటలు వినవలెను .

*  పెద్దలను గౌరవించాలి .

*  పేదల మీద దయ ఉంచవలెను .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం