తాజా కథలు @ CCK

మంచి అలవాట్లు - పట్టిక 3

2015-03-31 23:05:02 మంచి అలవాట్లు


*  చెడ్డవారి చెలిమి చేయరాదు .

*  చేసిన మేలు మరువరాదు .

*  జీవహింస చేయరాదు .

*  టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు .

*  తనను తాను పొగడు కొనరాదు .

*  తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .

*  తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం .

*  తొందరపడి ఏ పనీ చేయరాదు .

*  నమ్మిన వారిని మోసం చేయరాదు .

*  నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం