తాజా కథలు @ CCK

మంచి అలవాట్లు - పట్టిక 2

2015-04-28 03:05:01 మంచి అలవాట్లు


*  ఉపాధ్యాయులను గౌరవించటం .

*  ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం .

*  ఎల్లప్పుడూ దైవచింతన చేయుము .

*  ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి .

*  ఒకరి మీద చాడీలు చెప్పరాదు .

*  కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు .

*  ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం .

*  గురువుల మాట వినాలి .

*  గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు .

*  చక్కగా తల దువ్వు కోవటం .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం