తాజా కథలు @ CCK

చెమ్మచెక్క - చారడేసి మొగ్గ

2015-03-31 23:05:02 చిన్నారి గీతాలు
చెమ్మచెక్క - చారడేసి మొగ్గ
అట్లు పోయంగ - ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క - రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క - పందిరెయ్యంగ
పందిట్లో మా బావ - పెళ్ళి చెయ్యంగ
సుబ్బారాయుడు పెండ్లి - చూచి వద్దాం రండి
మా వాళ్ళింట్లో పెండ్లి - మళ్లీ వద్దాం రండి .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం