తాజా కథలు @ CCK

బడికి మనం వెళ్లుదాం

2015-06-19 13:05:01 చిన్నారి గీతాలు
బడికి మనం వెళ్లుదాం
ఆటలెన్నో ఆడుదాం
పదములెన్నో పలుకుదాం
పాటలెన్నో పాడుదాం
అక్షరాలు దిద్దుదాం
అమ్మ ఒడిని చేరుదాం .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం