తాజా కథలు @ CCK

బావా బావా పన్నీరు

2014-12-27 05:05:01 చిన్నారి గీతాలు
బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
పట్టే మంచం వేసేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం