తాజా కథలు @ CCK

చందమామ రావే జాబిల్లి రావే

2015-03-14 17:05:01 చిన్నారి గీతాలు
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
తెల్ల మబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం