తాజా కథలు @ CCK

ఒకటి రెండు ఒప్పుల కుప్ప

2015-06-08 11:05:01 చిన్నారి గీతాలు
ఒకటి రెండు ఒప్పుల కుప్ప
మూడు నాలుగు ముద్దుల గుమ్మ
ఐదు ఆరు అందాల భరిణె
ఏడు ఎనిమిది  వయ్యారి  భామ
తొమ్మిది పది బంగారు బొమ్మ .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం