తాజా కథలు @ CCK

ఒకటి రెండు - కలిసి ఉండు

2015-05-06 23:05:01 చిన్నారి గీతాలు
ఒకటి రెండు - కలిసి ఉండు
మూడు నాలుగు - మేలు కలుగు నీకు
ఐదు ఆరు - మంచిని కోరు
ఏడు ఎనిమిది - లోకం ఎవరిది ?
తొమ్మిది పది -నీది నాది మన అందరిది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం