తాజా కథలు @ CCK

మొదటిది మొగ్గ - రెండోది రోజా

2014-05-19 13:37:08 చిన్నారి గీతాలు
మొదటిది మొగ్గ - రెండోది రోజా
మూడోది ముత్యం - నాలుగోది నాగు
అయిదోది అక్క - ఆరోది ఆవు
ఏడోది ఏనుగు - ఎనిమిదోది ఎలుక
తొమ్మిదోది తొండ - పదోది పలక .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం