తాజా కథలు @ CCK

దోసెమ్మ దోసె

2015-04-21 21:05:01 చిన్నారి గీతాలు
దోసెమ్మ దోసె - వేడి వేడి దోసె
నాన్నకు ఐదు - అమ్మకు నాలుగు
అన్నకు మూడు - అక్కకు రెండు
పాపాయి కొకటి - నాకేమి లేవు
దోసెమ్మ దోసె - వేడి వేడి దోసె .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం