తాజా కథలు @ CCK

ఎండ ఇచ్చేది ఎవరు ? సూర్యుడు ! సూర్యుడు !

2015-05-03 15:05:01 చిన్నారి గీతాలు
ఎండ ఇచ్చేది ఎవరు ? సూర్యుడు ! సూర్యుడు !
వాన ఇచ్చేది ఎవరు ? మబ్బులు ! మబ్బులు !
వెన్నెల ఇచ్చేది ఎవరు ? చంద్రుడు ! చంద్రుడు !
గాలి ఇచ్చేది ఎవరు ? ఆకాశం ! ఆకాశం !
ప్రేమ ఇచ్చేది ఎవరు ? అమ్మ - నాన్న - గురువూ .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం