తాజా కథలు @ CCK

ఏనుగమ్మ ! ఏనుగు

2015-03-06 13:05:02 చిన్నారి గీతాలు
ఏనుగమ్మ ! ఏనుగు ! నాలుగుకాళ్ళ ఏనుగు
ఏ ఊరొచ్చింది ఏనుగు ? - మా ఊరొచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు ? నీళ్లు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన - ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు - ఎంతో చక్కని దేవుడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం