తాజా కథలు @ CCK

వానా వానా వల్లప్పా

2015-05-07 07:05:01 చిన్నారి గీతాలు
వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్పా
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసప్పా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం