తాజా కథలు @ CCK

చిట్టి చీమ చిట్టి చీమ

2015-06-14 17:05:01 చిన్నారి గీతాలు
చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడి కెళ్ళావు ?
చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను
విందు కెళ్ళి చిట్టి చీమ ఏం చేశావు ?
చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను
ముద్దు పెట్టి చిట్టి చీమ చేశావు ?
పొట్టనిండ పాయసం మెక్కివచ్చాను .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం