తాజా కథలు @ CCK

బడాయి పిల్లి ..........

2015-05-31 09:05:01 చిన్నారి గీతాలు
బడాయి పిల్లి లడాయి కెళ్లి
మిడుతను చంపి ఉడుత అన్నది
ఉడుతను చంపి ఉడుం అన్నది
ఎలుకను చంపి ఏనుగు అంది
సింహం తానని పొంగిన పిల్లి
కుక్కను చూచి ఒకటే పరుగు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం