తాజా కథలు @ CCK

ఎగిరింది ఎగిరింది - నా గాలి పటం

2015-05-20 05:05:01 చిన్నారి గీతాలు
ఎగిరింది ఎగిరింది - నా గాలి పటం
గాలిలో ఎగిరింది -నా గాలి పటం
పైపైకి ఎగిరింది -నా గాలి పటం
పల్టిలు కొట్టింది - నా గాలి పటం
రంగురంగులదండి - నా గాలి పటం
రాజ్యాలు దాటింది - నా గాలి పటం
మబ్బును తాకింది - నా గాలి పటం
పందెమే గెలిచింది - నా గాలి పటం .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం