తాజా కథలు @ CCK

బుర్రుపిట్ట బుర్రుపిట్ట

2015-05-14 13:05:01 చిన్నారి గీతాలు
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెమొగ్గలు ముడవనన్నది
మొగుని చేత మొట్టికాయ తింటనన్నది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం