తాజా కథలు @ CCK

చందమామ రావే

2015-05-28 05:05:01 చిన్నారి గీతాలు
చందమామ రావే - జాబిల్లి రావే
కొండెక్కి రావే - గోగుపూలు తేవే
బండెక్కి రావే -బంతిపూలు తేవే
తేరు మీద రావే - తేనె పట్టు తేవే
పల్లకిలో రావే - పాలు, పెరుగు తేవే
ఆడుకుంటు రావే - ఆరటిపండు తేవే
అన్నింటిని తేవే - మా అబ్బాయికియ్యవే .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం