తాజా కథలు @ CCK

మ్యావ్ మ్యావ్ పిల్లి

2015-04-28 21:05:01 చిన్నారి గీతాలు
మ్యావ్ మ్యావ్ పిల్లి -పాలకోసం వెళ్ళి
వంట గదికి వెళ్ళి - తలుపు చాటుకెళ్ళి
మూత తీసి తాగ- మూతి కాలె బాగ
అమ్మ వచ్చి చూచె - నడ్డి విరగగొట్టె .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం