తాజా కథలు @ CCK

కొండమీద చందమామ...

2015-05-07 01:05:01 చిన్నారి గీతాలు
కొండమీద చందమామ కూర్చున్నాడు
పండువెన్నెల నేలమీద పారుజల్లాడు
బాలల్లారా పాపల్లారా పారి రండి
నేలమీద వెన్నెలంత ఏరుకోండి
ఏవరికి ఏది కావాలో కోరుకోండి
చివరికి మీ తావుల్లో చేరుకోండి

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం