తాజా కథలు @ CCK

అవ్వ అంగడి పోయింది

2015-05-07 15:05:01 చిన్నారి గీతాలు
అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది
గుడాలెన్నో చేసింది
అక్కకు అన్నకు ఇచ్చింది
మిగతావన్నీ దాచింది
మెల్లగ పిల్లి వచ్చింది
తినటం అవ్వ చూసింది
కర్ర పట్టుకొని కొట్టింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం