తాజా కథలు @ CCK

వేకువమ్మ లేచింది

2015-06-08 13:05:01 చిన్నారి గీతాలు
వేకువమ్మ లేచింది
తూరుపు వాకిలి తెరిచింది
గడపకు కుంకుం పూసింది
బంగరు బిందె తెచ్చింది
ముంగిట వెలుగులు చల్లింది

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం