తాజా కథలు @ CCK

చిట్టి చిట్టి మిరియాలు

2015-05-20 01:05:02 చిన్నారి గీతాలు
చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం