తాజా కథలు @ CCK

చుక్ చుక్ రైలు ...

2015-06-13 13:05:01 చిన్నారి గీతాలు
చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగి నాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం