తాజా కథలు @ CCK

ఒప్పులకుప్పా - వయ్యారి భామా .......

2015-06-18 01:05:01 చిన్నారి గీతాలు
ఒప్పులకుప్పా - వయ్యారి భామా
సన్నాబియ్యం- చాయపప్పు
బావిలో కప్పా- చేతిలో చిప్పా
రోట్లో తవుడు - నీ మొగుడెవరు ?
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం