తాజా కథలు @ CCK

చిట్టి చిలకమ్మా .......

2015-06-09 05:05:01 చిన్నారి గీతాలు
చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా ?
తోటకెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా ?
గుటుక్కుమని మింగావా ?

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం