తాజా కథలు @ CCK

సామెతలు

2015-05-17 03:05:01 సామెతలు
* పిట్ట కొంచెం.. కూత ఘనం

* ఇంట్లో పిల్లి.. వీధిలో పులి

* కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

* అప్పిచ్చువాడు వైద్యుడు

* అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు

* ఉడుత ఊపులకు కాయలు రాలుతాయా?

* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు...

* మెరిసేదంతా బంగారం కాదు.

* చెరపకురా.. చెడేవు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం