తాజా కథలు @ CCK

చిలిపి ప్రశ్నలు - 5

2015-06-12 09:05:01 చిలిపి ప్రశ్నలు
* తాగలేని రసం ఏమిటి?
జ. పాదరసం.

* పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. డ్రైవింగ్ స్కూల్

* నడవలేని కాలు ఏమిటి?
జ. పంపకాలు

* ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. దోమల బ్యాట్

* కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం.

* భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
జ. పాదరసం.

* తాగలేని రమ్ ఏమిటి?
జ. తగరం.

* దేవుడు లేని మతం ఏమిటి?
జ. కమతం

* దున్నలేని హలం?
జ. కుతూహలం.

* రాజులు నివశించని కోట ఏమిటి?
జ. తులసి కోట

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం