తాజా కథలు @ CCK

ఊరక సజ్జనుండొదిగి యుండిననైన ( భాస్కర శతకం )

2015-06-06 07:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా; చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా! |ఉ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం