తాజా కథలు @ CCK

తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా ( భాస్కర శతకం )

2015-05-01 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! |చ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం