తాజా కథలు @ CCK

దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే ( భాస్కర శతకం )

2015-06-15 19:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా ! |ఉ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం