తాజా కథలు @ CCK

పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్ ( భాస్కర శతకం )

2015-06-16 03:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్ దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! ||
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం