తాజా కథలు @ CCK

సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై ( భాస్కర శతకం )

2015-06-05 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడే ఏకచక్రమం దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! |ఉ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం