తాజా కథలు @ CCK

బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే ( భాస్కర శతకం )

2015-03-29 09:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా ! |చ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం