తాజా కథలు @ CCK

ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం ( భాస్కర శతకం )

2015-06-02 21:05:02 తెలుగు పద్యాలు


పద్యం :- ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్ దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా ! |చ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం