తాజా కథలు @ CCK

తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్ ( భాస్కర శతకం )

2015-04-23 11:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్ వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా! |చం|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం