తాజా కథలు @ CCK

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా ( భాస్కర శతకం )

2015-03-23 23:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా ! |చ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం