తాజా కథలు @ CCK

ఒరిగిన వేళ నెంతటి ఘనుండును ( భాస్కర శతకం )

2015-05-19 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే; జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా ! |చ|
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం