తాజా కథలు @ CCK

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు ( కుమార శతకం )

2015-03-20 05:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదుభావం :- ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం