తాజా కథలు @ CCK

పాపపు బని మది దలపకు ( కుమార శతకం )

2015-05-19 21:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల తలపకు, క్రూరల ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా !భావం:- మనసులో ఎప్పుడూ చెడ్డ ఆలోచనలకు చోటివ్వవద్దు. కాపాడతానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకో దుర్మార్గుల ఆదరణను ఎప్పుడూ నమ్మవద్దు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం