తాజా కథలు @ CCK

సిరి చేర్చు బంధువుల ( కుమార శతకం )

2015-06-18 13:05:02 తెలుగు పద్యాలు


పద్యం :- సిరి చేర్చు బంధువుల నా సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్ సిరియే గుణవంతుండని ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా !భావం :- సంపద బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద కలిగిన మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం